Breaking

Monday, 9 July 2018

9 వ తరగతి జీవ శాస్త్రం –లఘు పరీక్ష-1:కణ నిర్మాణము - విధులు

                        వ తరగతి జీవ శాస్త్రం –లఘు పరీక్ష-1:కణ నిర్మాణము - విధులు
     పేరు:                                                                                                          మార్కులు:
I అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి
1.వృక్ష కణము -జంతు కణము  నకు గల తేడాలేవి?(2M)
A)



2.కేంద్రక పూర్వకణము-నిజ కెంద్రకమునకు గల బేధాలేవి?(2M)
A)



3.స్వయంవిచ్చిత్తి సంచులని వేటినంటారు? ఎందుకు?(2M)
A)



4.కణ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ముఖ్యాంశాలు ఏవి?(2M)
A)




5.''జీవుల మౌలిక ప్రమాణము కణము'' వివరించండి?(2M)
6..నమూనా జంతుకణము పటము గీచి భాగాలు గుర్తించండి?(4M)
7.జీవుల నిర్మాణాత్మక,క్రియాత్మక ప్రమాణము.__________________________________
8.కణశక్త్యాగారాలని --------------------------------------------------------------------ను అంటారు.
9.విచక్షణ త్వచము అని______________________________ను అంటారు.
10.________________________లలో ప్రోటీన్ల సంశ్లేషణ జరుగును.
11.కణములో సంచుల వంటి నిర్మాణాలు_______________________
12.కణవిభజనలో____________________ప్రధాన పాత్ర వహించును.

No comments:

Post a Comment