|
|
పేరు : తల్లి/తండ్రి
సంతకం : 20
ఈక్రింది ప్రశ్నలకు సమాధానాలు
వ్రాయండి.
1.జీవులకు పోషణ అవసరమా ఎందుకు ? 2m
A)
2.స్వయం పోషకాలు అనగానేమి ?అవి తమ
ఆహారాన్ని ఎలా పొందుతాయి ?2m
A)
3. కిరణజన్య సంయోగ క్రియ అనగానేమి ?1m
A)
4. కిరణజన్య సంయోగ క్రియ
సమీకరణాన్ని వ్రాయండి?(వాన్ నీల్ మరియు తుల్యము చేసిన సమీకరణం )2m
A)
5. ఆకులలో
పిండిపదార్థములను గుర్తించు ప్రయోగానికి కావలసిన పరికరాలు ఏవి?1m
6. ఆకులలో
పిండిపదార్థములను గుర్తించు ప్రయోగానికి కావలసిన రసాయనపదార్థాలేవి?1m
7. ఆకులలో
పిండిపదార్థములను గుర్తించు ప్రయోగములో నీవు పరిశీలించిన అంశాలేవి?1m
8. అయోడిన్ లేదా
బెటాడ్డిన్ చుక్కలను పత్రము మీద వేసినపుడు నీవు పరిశీలించిన అంశాలేవి?1m
9.జోసెఫ్ ప్రేస్ట్లీ
ప్రయోగములో నీవు గమనించిన అంశాలేవి ?4m
10. మొక్కలలో వాయువుల
వినిమయం జరిగే భాగాలేవి? 1m
11. కిరణజన్య సంయోగ
క్రియ సమీకరణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త.
---------------------------------------
12. కిరణజన్య సంయోగ
క్రియలో విడుదలై వాయువు ---------------------------------------------------------..
13. కిరణజన్య సంయోగ
క్రియ లో వినియోగాపడే వాయువు -----------------------------------------------------.
14.వాన్ నీల్ _________________________.పై
పరిశోధనలు చేసి కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్ర కనుగొన్నారు
15. కిరణజన్య సంయోగ
క్రియ లో నీటి నుండి ఆక్సిజెన్ విడుదలవుతుందని నిరూపించిన
శాస్త్రవేత్త..............................................
16.గ్లూకోస్
సాంకేతికం ...........................................
17.మొక్క బరువు
పెరగడం లో నీరు ప్రధాన పాత్ర వహిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త.......................................
18.ఆక్సిజెన్
ను కనుగొన్న శాస్త్రవేత్త..............................................
Please provide answers
ReplyDelete